Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం వద్ద దారుణ రోడ్డు ప్రమాదం బీటెక్ విద్యార్థి బలి!

Ibrahimpatnam: ఖానాపూర్ జేబీ వెంచర్ వద్ద వాకింగ్ చేస్తున్న గురునానక్ కాలేజీ బీటెక్ విద్యార్థులపైకి దూసుకెళ్లిన టాటా ఏస్.

Update: 2026-08-27 01:24 GMT

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం వద్ద దారుణ రోడ్డు ప్రమాదం బీటెక్ విద్యార్థి బలి!

Ibrahimpatnam: ఖానాపూర్ సమీపంలోని జేబీ వెంచర్ ముందు గోర రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ కాలేజీకి చెందిన బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు రోడ్డుపై వాకింగ్ చేస్తున్న సందర్భంగా మాల్ సైడ్ నుంచి నుంచి హైదరాబాద్ వెళుతున్న టాటా ఏసీ వాహనంఢీ కొట్టింది .

స్పాట్లోనే హర్షవర్ధన్ నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి చనిపోవడం జరిగింది. మిగతా ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు తగలడం వల్ల వారిని మన్నెగూడ లోని మహానీయ హాస్పిటల్ కి తరలించారు.

Tags:    

Similar News