YSRCP: వైభవ్ తొలి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న హర్షవర్ధన్ రెడ్డి

YSRCP: వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ చలపతి కుమారుడు వైభవ్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2026-05-29 02:32 GMT

YSRCP: వైభవ్ తొలి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న హర్షవర్ధన్ రెడ్డి

YSRCP: వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ చలపతి తనయుడు వైభవ్ తొలి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మదనపల్లె నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి హాజరై చిన్నారి వైభవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారి వైభవ్ మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ కార్యక్రమంలో పాల్గొని, చలపతి కుటుంబానికి శుభాభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News