Amaravati: మోదీకి బాబు ఆత్మీయ స్వాగతం.. 'మా కుటుంబానికి ఇది గర్వకారణం'!

Amaravati: హైదరాబాద్‌లోని తన నివాసానికి వస్తున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు.

Update: 2026-05-10 07:18 GMT

Amaravati: మోదీకి బాబు ఆత్మీయ స్వాగతం.. 'మా కుటుంబానికి ఇది గర్వకారణం'!

అమరావతి: ఇవాళ హైదరాబాద్ లోని సీఎం చంద్రబాబు నివాసానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ. తన నివాసానికి వస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేసిన ముఖ్యమంత్రి. ప్రధాని తమ నివాసానికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నామన్న చంద్రబాబు. తనకు.. తమ కుటుంబానికి ఇదో మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందన్న సీఎం చంద్రబాబు.

Tags:    

Similar News