YS Sharmila: సింగరేణి కాలనీలో వైఎస్ షర్మిల దీక్ష
YS Sharmila: సైదాబాద్ సింగరేణి కాలనీలో వైఎస్ షర్మిల దీక్షకు దిగారు
సిగరేణి కాలనీలో దీక్షకు దిగిన వైస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)
YS Sharmila: సైదాబాద్ సింగరేణి కాలనీలో వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. చిన్నారి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్పందించే వరకు దీక్ష విరమించబోనంటున్నారు వైఎస్ షర్మిల. ఇక కాసేపట్లో సింగరేణి కాలనీకి పవన్‌కల్యాణ్ చేరుకోనున్నారు. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.