YS Sharmila: కేసీఆర్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

YS Sharmila: కేటీఆర్ రియలెస్టేట్ స్కామ్ చేశారనన్న షర్మిల

Update: 2023-06-30 11:38 GMT

YS Sharmila: కేసీఆర్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

YS Sharmila: నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో వైయస్ఆర్ పాలనకు, కేసీఆర్ పాలనకు అంత తేడా ఉందన్ని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగిందని షర్మిల అన్నారు. కరెప్షన్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే కరెప్షన్ అన్నారు. కేటీఆర్ రియలెస్టేట్ స్కామ్ చేస్తే అయన చెల్లి లిక్కర్ స్కామ్ చేసిందన్నారు.

Tags:    

Similar News