వర్షపు నీటిలో జారి పడి మహిళ మృతి.. మహబూబాబాద్ జిల్లా దుర్ఘటన
నీటిలో పడి మృతి మహబూబాబాద్ జిల్లాలో వర్షపు నీటిలో పడి మహిళ మృతి డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ శివారు సత్యతండాలో ఘటన
వర్షపు నీటిలో జారి పడి మహిళ మృతి.. మహబూబాబాద్ జిల్లా దుర్ఘటన
మహబూబాబాద్ జిల్లాలో వర్షపు నీటిలో పడి మహిళ మృతి చెందింది. డోర్నకల్ డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ శివారు సత్యతండాలో ఘటన చోటు చేసుకుంది. మృతురాలు రోషమ్మగా గుర్తించారు. రేకుల కప్పుతో తాత్కాలింకంగా నిర్మించుకున్న ఇంటిలోకి వర్షపు నీరు చేరింది. నీటిని బయటకు తోడేందుకు ప్రయత్నించి జారి పడి మరణించింది.