Warangal Mayor: లిఫ్ట్‌లో ఇరుకున్న వరంగల్ మేయర్
Warangal Mayor: వరంగల్ మేయర్ గుండు సుధారాణికి ఊహించని సంఘటన జరిగింది.
Warangal Mayor: లిఫ్ట్‌లో ఇరుకున్న వరంగల్ మేయర్
Warangal Mayor: వరంగల్ మేయర్ గుండు సుధారాణికి ఊహించని సంఘటన జరిగింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె దురదృష్టవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. దీంతో అధికారులకు హుటాహుటీనా లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేశారు. దీంతో దాదాపు ఆమె పది నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. కాగా, ఎలాంటి గాయాలు కాకుండా ఆమె సురక్షితంగా బయట పడగలిగారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యంతో పాటు అంతా ఉపిరి పీల్చుకున్నారు.