Gandhi Bhavan: గాంధీభవన్ ముందు ఉద్రిక్తత.. గాంధీభవన్ పై రాళ్లు విసిరిన విష్ణు అనుచరులు

Gandhi Bhavan: గాంధీభవన్ ముందు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Update: 2023-10-28 12:30 GMT

Gandhi Bhavan: గాంధీభవన్ ముందు ఉద్రిక్తత.. గాంధీభవన్ పై రాళ్లు విసిరిన విష్ణు అనుచరులు

Gandhi Bhavan: గాంధీభవన్ ముందు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టికెట్ రాకపోవడంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు. గాంధీభవన్ ముందు బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విష్ణు అనుచరులు గాంధీభవన్‌పైకి రాళ్లు కూడా విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనల నేపథ్యంలో గాంధీభవన్ లోపలి గేటు మూసేశారు సిబ్బంది.

Tags:    

Similar News