Vinay Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పేదలందరికి పక్క ఇండ్లను నిర్మిస్తాం
Vinay Reddy: బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో కనీస వసతులు లేవు
Vinay Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. పేదలందరికి పక్క ఇండ్లను నిర్మిస్తాం
Vinay Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో కనీస వసతులు లేవని ఆయన విమర్శించారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలందరికి పక్క ఇండ్లను నిర్మిస్తామని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి తెలిపారు.