Oxygen: ఒక్కరోజులో ఆక్సిజన్‌ సరఫరా చేస్తామనడం బూటకం: వీహెచ్

Oxygen: కరోనా నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు.

Update: 2021-04-26 11:36 GMT

వి. హనుమంతరావు (ఫైల్ ఇమేజ్ )

Oxygen: కరోనా నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు. ఒక్కరోజులో ఆక్సిజన్‌ను తయారు చేసి సరఫరా చేస్తామనడం బూటకమన్నారు. అంబర్‌పేటలోని మహంకాళి ఆలయంలో వీహెచ్ నిర్వహించిన మహాచండీయాగం ముగిసింది. ఎన్నికలకు ఇచ్చిన సమయం కరోనా నియంత్రణకు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News