Suresh Yadav: తెలంగాణ ఓబీసీ వర్కింగ్ చైర్మన్‌గా యూవీ సురేష్ యాదవ్
Suresh Yadav: సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అజయ్ సింగ్ యాదవ్‌కు.. ధన్యవాదాలు తెలిపిన యూవీ సురేష్ యాదవ్
Suresh Yadav: తెలంగాణ ఓబీసీ వర్కింగ్ చైర్మన్‌గా యూవీ సురేష్ యాదవ్
Suresh Yadav: తెలంగాణ ఓబీసీ వర్కింగ్ చైర్మన్‌గా యూ.వీ సురేష్ యాదవ్ నియమితులయ్యారు. సురేష్ యాదవ్‌ను చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ఏఐసీసీ ఓబీసీ జాతీయ చైర్మన్ అజయ్ సింగ్ యాదవ్ ప్రకటించారు. తనను చైర్మన్‌గా నియమించిన సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అజయ్ సింగ్ యాదవ్‌కు సురేష్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.