కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న ఎంపీ ఉత్తమ్ కామెంట్స్
Uttam Kumar Reddy: స్ట్రాటాజీ సమావేశంలోనే అధిష్టానం వద్ద తేల్చుకుంటానన్న ఉత్తమ్
కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న ఎంపీ ఉత్తమ్ కామెంట్స్
Uttam Kumar Reddy: కాంగ్రెస్‌లో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కామెంట్స్ కలవరపెడుతున్నాయి. స్ట్రాటాజీ సమావేశంలోనే అధిష్టానం వద్ద తేల్చుకుంటానంటున్నారు ఉత్తమ్ కుమార్‌రెడ్డి. ఉత్తమ్ బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటూ.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై ఉత్తమ్, జగ్గారెడ్డి రాహుల్‌కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వార్‌రూమ్‌లో సోషల్ మీడియాలో పోస్టులపై కాంగ్రెస్‌కు సంబంధించిన వారే చేశారని ఉత్తమ్ ఫిర్యాదు చేశారు.