Amit Shah: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని.. దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమత్‌షా
Amit Shah: భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అమిత్‌షా
Amit Shah: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని.. దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమత్‌షా
Amit Shah: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర హోంమంత్రి అమత్‌షా దర్శించుకున్నారు. ముందుగా అమిత్‌షాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి అమిత్‌షా ప్రత్యేక పూజలు నిర్వహించారు.