Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ చోరీ
Secunderabad: హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ చోరీ జరిగింది.
Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ చోరీ
Secunderabad: హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ చోరీ జరిగింది. వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్న ప్యాసింజర్ హ్యాండ్‌బ్యాగ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన బ్యాగులో 60లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ఉందని ప్రయాణికురాలు చెబుతున్నారు. దొంగ ఆచూకీ కోసం రైల్వే పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.