TSRTC: సంక్రాంతి వేళ దుమ్ములేపిన టీఎస్ఆర్టీసీ.. లక్ష్యానికి మించి ఆదాయం..

Telangana: సంక్రాంతి పండగకు టీఎస్‌ఆర్టీసీ దుమ్ము దులిపింది.

Update: 2023-01-21 11:00 GMT

TSRTC: సంక్రాంతి వేళ దుమ్ములేపిన టీఎస్ఆర్టీసీ.. లక్ష్యానికి మించి ఆదాయం..

Telangana: సంక్రాంతి పండగకు టీఎస్‌ఆర్టీసీ దుమ్ము దులిపింది. లక్ష్యానికి మించి ఆదాయాన్ని ఆర్జించింది. ఈ నెల 10 నుంచి 20 తేదీ వరకు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల మంది ప్రయాణికులను టీఎస్‌ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారు. సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా రూ.165.46 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చింది. గత ఏడాది సంక్రాంతి కంటే ఈ సారి రూ.62.29 కోట్లు ఎక్కువగా రాబడి వచ్చింది.

Tags:    

Similar News