MLC Kavitha: ఎన్నిక ఎప్పుడు వచ్చినా విజయం మాదే..
MLC Kavitha: నల్లగొండ టీఆర్‌ఎస్‌కు కంచుకోటని, ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
MLC Kavitha: ఎన్నిక ఎప్పుడు వచ్చినా విజయం మాదే..
MLC Kavitha: నల్లగొండ టీఆర్‌ఎస్‌కు కంచుకోటని, ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మునుగోడులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లేకున్నప్పటికీ అభివృద్ధి ఏమాత్రం ఆగలేదన్నారు. ఇక బిహార్ రాజకీయాలను యావత్ దేశం గమనిస్తోందని, బీజేపీ బ్యాక్‌డోర్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం మంచి పద్ధతి కాదన్న కవిత మునుగోడు ఉపఎన్నిక ఇలాంటి వాటికి సమాధానం చెబుతుందన్నారు. ఇక నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో హేమాహేమీలను టీఆర్‌ఎస్ ఓడగొట్టిందని గుర్తుచేశారు.