ఏకగ్రీవంగా ఎన్నికైన ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు
MLA Quota MLCs: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.
ఏకగ్రీవంగా ఎన్నికైన ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు
MLA Quota MLCs: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి సర్టిపికెట్ తీసుకున్నారు.