MLC Kavitha: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై ట్రయల్ కోర్టులో విచారణ
MLC Kavitha: వర్చువల్‌గా విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై ట్రయల్ కోర్టులో విచారణ
MLC Kavitha: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర నిందితులు వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. కాసేపట్లో ఢిల్లీలో బీఆర్ఎస్ నేతల ప్రెస్‌మీట్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రెస్‌మీట్ అనంతరం హైదరాబాద్‌కు కవిత బయలుదేరుతారు. సాయంత్రం కవిత హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.