Vemulawada: వేములవాడ రాజన్న ఆలయ అధికారులపై బదిలీ వేటు

Vemulawada: మేడారం జాతర రివ్యూలో రాజన్న ఆలయ సిబ్బంది ప్రస్తావన

Update: 2024-01-30 08:46 GMT

Vemulawada: వేములవాడ రాజన్న ఆలయ అధికారులపై బదిలీ వేటు

Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో సుమారు 25 మంది అధికారుల బదిలీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 10 మంది ఏఈవోలతో పాటు కొందరు సిబ్బందిని బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ దృష్టి సారించింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

Tags:    

Similar News