Kishan Reddy: విద్యార్థులు, నిరుద్యోగులకు బీజేపీ భరోసా.. కిషన్ రెడ్డి సారథ్యంలో 24 గంటల ఉపవాస దీక్ష
Kishan Reddy: 9 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ తీరును నిలదీస్తూ బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష
BJP: విద్యార్థులు, నిరుద్యోగులకు బీజేపీ భరోసా.. కిషన్ రెడ్డి సారథ్యంలో 24 గంటల ఉపవాస దీక్ష
Kishan Reddy: విద్యార్థులు, నిరుద్యోగులను కేసీఆర్ సర్కార్ నయవంచనకు గురిచేసిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మండి పడ్డారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారంకోసం 24 గంటల పాటు ఉపవాస దీక్ష చేపడుతున్నామని ఆయన తెలిపారు. విద్యార‌్థులు, నిరుద్యోగులు, యువత ఉపవాసదీక్షలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా ఈరోజు ఉదయం పది గంటలనుంచి రేపు మధ్యాహ్నం 12 గంటల దాకా ఉపవాస దీక్ష సాగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.