మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ అడవిలో పెద్దపులి సంచారం
Mahabubnagar: పెట్రోలింగ్ సమయంలో ఫారెస్ట్ సిబ్బంది కంటపడ్డ పెద్దపులి
మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ అడవిలో పెద్దపులి సంచారం
Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ అడవిలో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ సిబ్బందికి పెద్దపులి కంటపడింది. నాగర్ కర్నూల్ జిల్లా ఫారెస్ట్ అధికారి రోహిత్ రెడ్డి.. పెద్దపులి కదలికలను తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. అనంతరం ఆ వీడియోలను తెలంగాణ జంగిల్ అమ్రాబాద్ టైగర్ పేరుతో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.