TS News: యాదాద్రి భువనగిరి జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. సీసీ కెమెరాలో రికార్డు
TS News: సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
TS News: యాదాద్రి భువనగిరి జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. సీసీ కెమెరాలో రికార్డు
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. భువనగిరి శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీ తాళం పగులగొట్టి అందులో ఉన్న నగలు, నగదును దోచుకెళ్లారు. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. చోరీలో ఇద్దరు దొంగలు ఉన్నట్లు గుర్తించారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.