Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడలో దొంగ హతం
Hyderabad: వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నించిన దుండగులు
Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడలో దొంగ హతం
Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడ పరిధిలో దొంగ హతమయ్యాడు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నిచాడు. దీంతో దుండగుడిని గమనించిన టెంపుల్ వాచ్‌మెన్ కర్రతో దాడి చేయడంతో దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.