Kishan Reddy: తెలంగాణలో అసలైన ఆట ఇప్పుడే మొదలైంది...
Kishan Reddy: మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిన నైతిక విజయం మాత్రం బీజేపీదే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Kishan Reddy: తెలంగాణలో అసలైన ఆట ఇప్పుడే మొదలైంది...
Kishan Reddy: మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిన నైతిక విజయం మాత్రం బీజేపీదే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మునుగోడులో డిపాజిట్ రాని స్థాయి నుంచి రెండవస్థానానికి బీజేపీ ఎదిగిందన్నారు. తెలంగాణలో అసలైన ఆట ఇప్పుడే మొదలైందని ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడులో ప్రచారానికి బీజేపీ నుంచి బయట నాయకులు ఎవరూ రాలేదు. ఎవరిది సంసారమో, ఎవరిది వ్యభిచారమో ప్రజలకు తెలుసు. ఇక నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పనిచేస్తాము. వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు.