రహేల్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
ప్రజా భవన్ ముందు యాక్సిడెంట్ కేసులో రహేల్ అరెస్ట్
రహేల్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు
Former MLA Shakeel: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో రహేల్ అరెస్టయ్యారు. గతంలో జూబ్లీహిల్స్ ఘటనలోనూ రహేల్ నిందితుడిగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో రహేల్‌ను విచారించాలని కోర్టుకు పోలీసులు తెలిపారు. మరోవైపు రహేల్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.