Hyderabad: ఫర్నిచర్ షాపులో పేలిన సిలిండర్లు.. పోలీస్ అధికారికి గాయాలు!

Hyderabad: హైదరాబాద్ ఆసిఫ్ నగర్‌లో ఘోర అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ షాపులో ఎగసిపడిన మంటలు. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఏఎస్ఐ రామ్‌చందర్ స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలింపు.

Update: 2026-03-30 05:30 GMT

Hyderabad: ఫర్నిచర్ షాపులో పేలిన సిలిండర్లు.. పోలీస్ అధికారికి గాయాలు!

Hyderabad: హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆసిఫ్‌ నగర్‌లోని ఓ ఫర్నేచర్‌ షాపులో మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడ విధుల్లో ఉన్న ASI రామ్‌చందర్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అదే సమయంలో గ్యాస్ సిలిండర్లు సైతం పేలడంతో.. మంటలు తీవ్రతరం అయ్యాయి. ఈ భారీ పేలుడు శబ్దంకు ASI స్పృహ కోల్పోగా.. అతన్ని పోలీస్‌ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Tags:    

Similar News