Revanth Reddy: గతంలో గడీల లోపల జరిగిన పాలన జరిగింది
Revanth Reddy: ఇప్పుడు పాలన గ్రామాల్లో్ ప్రజల దగ్గరకు తీసుకెళ్తాం
Revanth Reddy: గతంలో గడీల లోపల జరిగిన పాలన జరిగింది
Revanth Reddy: అవినీతి అంతమే తమ పంథా అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్‌లో ప్రజాపాలన పోస్టర్, లోగో ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. ప్రజల రక్త మాంసాలతో ఆస్తులు కూడగట్టుకున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో గడీల లోపల జరిగిన పాలనను.. ప్రజాపాలన ద్వారా గ్రామాల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. పరీక్షలపై ఆందోళన చెందుతోన్న నిరుద్యోగులకు.. TSPSC ప్రక్షాళన తర్వాతే ప్రక్రియ ప్రారంభం అవుతుందనే క్లారిటీ ఇచ్చారు.