కేంద్రం సూచనతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సాయంత్రం మంత్రి హరీష్‌‌రావు అధ్యక్షతన సమీక్ష...

* అధికారులు, వైద్యులకు సూచనలు చేయనున్న మంత్రి

Update: 2022-12-22 10:08 GMT

కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

Telangana: కేంద్రం సూచనతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సాయంత్రం వైద్యాధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. తెలంగాణలో కోవిడ్ అలర్ట్‌పై అధికారులకు, వైద్యులకు మంత్రి హరీష్‌రావు సూచనలు చేయనున్నారు.

Tags:    

Similar News