Nalgonda: ఉద్రిక్తత.. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ సర్పంచ్ వర్గీయుల దాడి
Nalgonda: ఐదుగురికి తీవ్ర గాయాలు... ఆస్పత్రికి తరలింపు
Nalgonda: ఉద్రిక్తత.. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ సర్పంచ్ వర్గీయుల దాడి
Nalgonda: నల్లగొండ జిల్లా చందంపేట మండలం కోరుట్ల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై BRS పార్టీ కోరుట్ల సర్పంచ్ మల్లారెడ్డి వర్గీయుల దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.