Bhadradri Kothagudem: ప్రభుత్వం స్థలంలో గుడిసెలు.. ఖాళీ చేయించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు
Bhadradri Kothagudem: రెవెన్యూ అధికారులకు.. స్థానికులకు మధ్య వాగ్వాదం
Bhadradri Kothagudem: ప్రభుత్వం స్థలంలో గుడిసెలు.. ఖాళీ చేయించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు
Bhadradri Kothagudem: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేసీఆర్ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రభుత్వ స్థలంలో పట్టణవాసులు కొంత మంది గుడిసెలు వేసుకుని స్థలాన్ని ఆక్రమించారు. దీంతో ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించేందు రెవెన్యూ అధికారులు ప్రయత్నించారు. దీంతో ఇటు స్థానికులకు రెవెన్యూ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.