Hyderabad: బోరబండలో ఉద్రిక్తత.. బండి సంజయ్ రోడ్ షోకు అనుమతి రద్దు
హైదరాబాద్ బోరబండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ సాయంత్రం బోరబండలో కేంద్రమంత్రి బండి సంజయ్ రోడ్ షో, సభ ఉంది.
Hyderabad: బోరబండలో ఉద్రిక్తత.. బండి సంజయ్ రోడ్ షోకు అనుమతి రద్దు
Hyderabad: హైదరాబాద్ బోరబండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ సాయంత్రం బోరబండలో కేంద్రమంత్రి బండి సంజయ్ రోడ్ షో, సభ ఉంది. అయితే.. సడెన్‌గా బండి సంజయ్ రోడ్ షో, సభకు అనుమతి రద్దు చేశారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభకు అనుమతి ఇచ్చి రద్దు చేశారంటూ మండిపడుతున్నారు. సభ ఏర్పాట్లను పోలీసులు అడ్డుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు.