చేవెళ్ల ప్రమాద ఘటన స్థలి దగ్గర ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కాలే యాదయ్యపై తిరగబడ్డ స్థానికులు

Chevella Road Accident: చేవెళ్ల ఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్యపై స్థానికులు తిరగబడ్డారు.

Update: 2025-11-03 07:25 GMT

చేవెళ్ల ప్రమాద ఘటన స్థలి దగ్గర ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కాలే యాదయ్యపై తిరగబడ్డ స్థానికులు

Chevella Road Accident: చేవెళ్ల ఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్యపై స్థానికులు తిరగబడ్డారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టలేదంటూ నిలదీశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే కాలె యాదయ్య అక్కడి నుంచి చేవెళ్ల దవాఖానకు వెళ్లిపోయారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. వైద్యులను బాధితుల పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News