Siddipet: పది పరీక్షలు మళ్లీ వాయిదా: డీఈవో రవికాంత్ రావు

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం మరోమారు పదవతరగతి పరీక్షలు వాయిదా వేసిందని డీఈవో డాక్టరు రవికాంత్ స్పష్టం చేశారు.

Update: 2020-03-31 05:55 GMT

సిద్దిపేట: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం మరోమారు పదవతరగతి పరీక్షలు వాయిదా వేసిందని డీఈవో డాక్టరు రవికాంత్ స్పష్టం చేశారు. గతంలో వాయిదా పడ్డ పరీక్షలు ఈనెల 31 నుంచి వచ్చే నెల 6 తేదీ వరకు నిర్వహించవలసి ఉందని గుర్తు చేశారు. అయితే వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో వాయిదా పడ్డాయని ఈ విషయాన్ని విద్యార్థులకు సూచించారు.


Tags:    

Similar News