కొత్త పద్దతుల్లో మున్సిపోల్స్: నాగిరెడ్డి
-కేంద్ర ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్ ఇచ్చిందన్న నాగిరెడ్డి -ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో సరిచూసుకోవచ్చు
తమ ఓటు ఉందా లేదా అన్నది.. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికలను కొత్త పద్దతుల్లో జరుపుతున్నట్లు వెల్లడించిన ఆయన.. కేంద్ర ఎన్నికల సంఘం.. డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్ ఇచ్చిందని.. వివరించారు. అభ్యంతరాలకు జనవరి 2 వ తేదీ వరకు గడువు ఉందని.. జాబితాలో పేరు లేకపోతే ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.