Kavitha: మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటన

Kavitha: తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో పర్యటించారు.

Update: 2025-12-04 07:17 GMT

Kavitha: మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో కల్వకుంట్ల కవిత పర్యటన

Kavitha: తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో పర్యటించారు. రామాంతపూర్‌ ఇందిరానగర్‌లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరానగర్‌ చెరువును పరిశీలించారు. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్న చెరువుతో.. ఇబ్బంది పడుతున్నామని స్థానికులు కవిత దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు తగిన చర్యలు తీసుకుంటామని జాగృతి అధ్యక్షురాలు హామి ఇచ్చారు.

Tags:    

Similar News