KTR: దేశంలో ఇంటింటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

తొమ్మిదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది వాస్తవమా కాదా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు

Update: 2023-06-08 10:00 GMT

KTR: దేశంలో ఇంటింటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

KTR: దేశంలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి కేటీఆర్‌. తొమ్మిదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది వాస్తవమా కాదా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కొందరు రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నారని.. వారి మాటలు విని మోసపోవద్దని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

Tags:    

Similar News