Telangana High Court: తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పు

Telangana High Court: తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షా ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించంది.

Update: 2025-09-09 05:38 GMT

Telangana High Court: తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పు

Telangana High Court: తెలంగాణ గ్రూప్‌-1 పరీక్షా ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించంది. గతంలో ప్రకటించిన జనరల్‌ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేసింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని TGPSCకి ఆదేశాలిచ్చింది.

TGPSC చేసిన గ్రూప్ 1 వాల్యుయేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో అభ్యర్థులు పిటిషన్ వేశారు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.  

Tags:    

Similar News