Revanth Reddy: 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ ఆతిథ్యం

Revanth Reddy: ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను వివరించిన రేవంత్

Update: 2024-01-11 01:56 GMT

Revanth Reddy: 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ ఆతిథ్యం 

Revanth Reddy: హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, UAE, UK, Japan, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక , బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలను వివరించారు. అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News