ప్రజాపాలన కార్యక్రమం కోసం ఇన్‌చార్జ్‌లను నియమించిన ప్రభుత్వం

Telangana: నల్గొండ - తుమ్మల, నిజామాబాద్ - జూపల్లి కృష్ణారావు

Update: 2023-12-24 13:25 GMT

ప్రజాపాలన కార్యక్రమం కోసం ఇన్‌చార్జ్‌లను నియమించిన ప్రభుత్వం

Telangana: ప్రజాపాలన కార్యక్రమం కోసం ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. కరీంనగర్‌కు ఉత్తమ్‌, మహబూబ్‌నగర్‌కు దామోదర రాజనర్శింహ, ఖమ్మంకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు శ్రీధర్‌బాబు, వరంగల్ జిల్లాకు పొంగులేటి, హైదరాబాద్‌కు పొన్నం ప్రభాకర్, మెదక్‌ జిల్లాకు కొండా సురేఖ, ఆదిలాబాద్‌కు సీతక్క, నల్గొండ జిల్లాకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్‌కు జూపల్లి కృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News