2020-03-19 13:51 GMT
కరోనా వచ్చిన వ్యక్తులందరూ బయట దేశాల నుంచి వస్తున్నా వారే!
2020-03-19 13:51 GMT
రాష్ట్ర సరిహద్దుల్లో 18 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేస్తున్నాము
- ఆ చెక్ పోస్టు లలో వాహనాలు విస్తృత తనిఖీ చేస్తారు.
2020-03-19 13:49 GMT
ఉగాది శ్రీరామ నవమి ఉత్సవాలు రద్దు చేస్తున్నాం. ఉగాది పంచాంగ శ్రవణం ఆరోజు లైవ్ లో ఇష్టం.
2020-03-19 13:48 GMT
విదేశాల నుంచి వచ్చిన వారు ఏరే రాష్ట్రాల్లో దిగి అక్కడ నుంచి రోడ్డు.రైలు మార్గాల ద్వారా మన రాష్ట్రానికి వస్తున్నారు. అలా మార్చి 1 తరువాత వచ్చిన వారు స్వచ్చందంగా కలెక్టర్లు, పోలీసులకు రిపోరటు చేయండి. ఒకవేళ అటువ్నటి పని స్వచ్చందంగా చేయకపోతే ప్రభుత్వ అధికారులు వారిని గుర్తిస్తారు.
2020-03-19 13:46 GMT