Rohith Reddy: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
Rohith Reddy: రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
Rohith Reddy: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
Rohith Reddy: తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. వచ్చే నెల 3వ తేదీన తాండూరులో తలపెడుతున్న రాజశ్యామల యాగం నిర్విఘ్నంగా సాగేలా దీవించాలని స్వరూపానందేంద్ర స్వామిని కోరారు. 21వ తేదీన చాతుర్మాస్య దీక్ష కోసం స్వరూపానందేంద్ర స్వామి రిషికేష్ బయలుదేరుతున్న నేపధ్యంలో ఆయన నుంచి ఆశీస్సులు అందుకున్నారు.