Tamilisai Soundararajan: ఖమ్మం సభ ఎఫెక్ట్.. కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai Soundararajan: గవర్నర్ పట్ల ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు
Tamilisai Soundararajan: ఖమ్మం సభ ఎఫెక్ట్.. కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai Soundararajan: తెలంగాణలో స్వయంగా ముఖ్యమంత్రి గవర్నర్ పట్ల ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు తమిళిసై. ఖమ్మం బీఆర్ఎస్ సభలో గవర్నర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు తమిళిసై కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజకీయాలి మాట్లాడలేనన్నారు. మిగతా రాష్ట్రాల గురించి మాట్లాడను కానీ తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రశ్నించారు.