Talasani: తెలంగాణ ఏర్పడ్డాక మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

Talasani: స్వరాష్ట్రంలో కులవృత్తులపై ఆధారపడ్డవారి సంఖ్య పెరిగింది

Update: 2023-05-22 10:28 GMT

Talasani: తెలంగాణ ఏర్పడ్డాక మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

Talasani: చెరువులపై మత్స్యకారులకు పూర్తి హక్కులు కల్పించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కులవృత్తులపై ఆధారాపడ్డవారి జీవితాల్లో వెలుగులు వచ్చాయిని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. మత్స్యకారులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. మత్స్య సహకార సంఘాల రాష్ట్ర చైర్మన్ గా పిట్టల రవీందర్ పదవీ బాధ్యతల స్వీకరణ సభలోతలసాని మాట్లాడారు.

Tags:    

Similar News