Swiggy: సమ్మె బాట పట్టిన స్విగ్గీ డెలివరి బాయ్స్

Swiggy: మినిమం బేస్ పే 20 నుంచి 35 రూపాయలు పెంచాలని డిమాండ్

Update: 2021-11-29 13:55 GMT
స్విగ్గి డెలివరీ బాయ్స్ నీరసన (ఫైల్ ఇమేజ్)

Swiggy: స్విగ్గీ డెలివరీ బాయ్స్ మరోసారి ఆందోళన బాట పట్టారు. మినిమం బేస్ పే 20 రూపాయలు నుంచి 35 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీలను ర్యాపిడో, షాడో ఫ్యాక్స్ లను తొలగించాలన్నారు. డిసెంబర్ 5 నుంచి డెలివరీలు నిలిపి వేసి సమ్మె కు దిగుతాము అంటున్నారు డెలివరీ బాయ్స్.

Tags:    

Similar News