77th IPS Batch: హైదరాబాద్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 77వ IPS బ్యాచ్

77th IPS Batch: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ బ్యాచ్ IPSలకు శిక్షణ పూర్తయింది.

Update: 2025-10-17 05:09 GMT

77th IPS Batch: హైదరాబాద్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 77వ IPS బ్యాచ్

77th IPS Batch: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ బ్యాచ్ IPSలకు శిక్షణ పూర్తయింది. శిక్షణ పూర్తి చేసుకున్న IPSలకు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు BSF డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌ సింగ్‌ చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

49 వారాల పాటు, 190 మంది ఆఫీసర్స్ టెక్నికల్, నాన్ టెక్నీకల్‌, ఇండోర్, ఔట్ డోర్ శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఇందులో 174 మంది మన దేశ IPS ఆఫీసర్లు ఉండగా.. 16 మంది ఇతర దేశాలకు చెందిన ఆఫీసర్లు ఉన్నారు. వారిలో బెస్ట్ అర్చివర్స్, ప్రతిభ కనబరిచిన ట్రైనీ IPSలకు BSF డైరెక్టర్‌ జనరల్‌ దల్జీత్‌ సింగ్‌ చౌదరి అవార్డులు, రివార్డులు ప్రధానం చేశారు.

Tags:    

Similar News