Suryapet: కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో.. బోరున విలపించిన పటేల్ రమేష్ రెడ్డి కుటుంబసభ్యులు
Patel Ramesh Reddy: సూర్యపేట కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి నిరాశే ఎదురైంది.
Suryapet: కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో.. బోరున విలపించిన పటేల్ రమేష్ రెడ్డి కుటుంబసభ్యులు
Patel Ramesh Reddy: సూర్యాపేట కాంగ్రెస్‌లో టికెట్ చిచ్చు ఇంకా చల్లారలేదు. సూర్యాపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించింది. తనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించకపోవడంపై పటేల్ రమేష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కని నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. రేవంత్ రెడ్డి తనకు అన్యాయం చేశారని వాపోయారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని.. సూర్యాపేట ప్రజల మద్దతు తనకే ఉందని పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు.