కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టు స్టేటస్ కో
Kaleswaram: పర్యావరణ అనుమతులు, డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్
Supreme Court Status Co on Kaleswaram 3rd TMC Works
Kaleswaram: కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మూడో టీఎంసీ పనులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.