Hyderabad: జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై దాడి చేసిన వీధి కుక్కలు

Hyderabad: జీహెచ్‌ఎంసీ పరిధిలో రెచ్చిపోయిన వీధి కుక్కలు

Update: 2023-03-06 13:40 GMT

Hyderabad: జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై దాడి చేసిన వీధి కుక్కలు

Hyderabad: జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై దాడి చేశాయి. ఈ ఘటనలో మహిళా కార్మికురాలికి తీవ్రగాయాలు కాగా.. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖైరతాబాద్‌ సర్కిల్‌లో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. 

Tags:    

Similar News