Hyderabad: హైదరాబాద్ నగరంలో మరోసారి వీధికుక్కల దాడి

Hyderabad: ఖాజాగూడలో యువతిని కరిచిన కుక్క

Update: 2023-03-28 07:22 GMT

Hyderabad: హైదరాబాద్ నగరంలో మరోసారి వీధికుక్కల దాడి

Hyderabad: హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద తగ్గడం లేదు. తాజాగా మరోసారి వీధికుక్క దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఖాజాగూడలో ముగ్గురు యువతులు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ యువతిపై దాడి చేసింది వీధి కుక్క. దీంతో యువతి కాలికి తీవ్రగాయమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవగా.. జీహెచ్‌ఎంసీ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

Tags:    

Similar News