Vakiti Srihari: మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన మహిళా క్రికెట్ ప్లేయర్ అరుంధతి రెడ్డి

Vakiti Srihari: క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని, క్రికెట్ ప్లేయర్ అరుంధతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Update: 2025-11-07 06:50 GMT

Vakiti Srihari: మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన మహిళా క్రికెట్ ప్లేయర్ అరుంధతి రెడ్డి

Vakiti Srihari: క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని, క్రికెట్ ప్లేయర్ అరుంధతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఉమెన్ వరల్డ్ కప్ -2025లో అరుంధతి రెడ్డి తనదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా అరుంధతి రెడ్డిని మంత్రి సన్మానించారు. అరుంధతి రెడ్డితో పాటు వీసీ, ఎండీ సోని బాలదేవి, కోచ్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News